మీ రాజన్న కూతుర్ని.....మీ జగనన్న చెల్లెల్ని....నా పేరు షర్మిల...
మీ కోసం, మీ బాగు కొసం జగనన్న వదిలిన బాణాన్ని......
మీ కోసం, మీ బాగు కొసం జగనన్న వదిలిన బాణాన్ని......
నా గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉందేమో కాని రాజన్న గురించి, జగనన్న గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. రాజన్న మీ వాడు, మీ మనసుల్లోన ఓ చోటు సంపాదిసుకున్న వ్యక్తి మీ రాజన్న మీ కోసం నిరంతరం ఆలోచించి మీ కోసం తపించి మీ భాదలను తన భాదలుగా బావించి మీ మేలు కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి మీ రాజన్న. మీ కోసం రాజన్న చేయాలనుకున్న పనులన్నీ పూర్తి చేయకముందే దురదృష్ట వశాత్తు మన మద్య లేకుండా పోయారు. మీ రాజన్న మీ కోసం చేయాలనుకున్న పూర్తి చేస్తానని , మీ బాదల్ని తీరుస్తానని మీ మద్యలో ఉండడానికి వస్తే మీరు జగనన్నను ఆదరించిన తీరు చూసి కాంగ్రెస్ పార్టీ , తెలుగు దేశం పార్టీ కంగు తిని కుమ్మకై విచారణ పేరుతొ మూడు రోజులు విచారించి తెల్లవారితే కోర్టులో హాజరు కావాల్సి ఉండగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు . ఇంకా బెయిల్ రాకుండా చేసి కుట్రలు పన్ని జైల్లోనే ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు . ఇది జగనన్న చేయాల్సిన ప్రజాప్రస్తానం, మీ జగనన్నకు బైల్ రాకపోవడంవల్ల మీ కొసం మీ జగనన్న వదిలిన బాణాన్ని
మీ జగనన్నకు బెయిల్ వచ్చిన తర్వాత మీ కోసం తను కొనసాగిస్తాడని మీకు విన్న వించు కుంటున్నాను
మీ జగనన్నకు బెయిల్ వచ్చిన తర్వాత మీ కోసం తను కొనసాగిస్తాడని మీకు విన్న వించు కుంటున్నాను
ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో షర్మిల మాట్లాడుతూ మరో ప్రజా ప్రస్థానానికి రెండే ప్రధాన అంశాలని ....ఒకటి అసమర్థ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, రెండోది అసమర్థ ప్రభుత్వాన్ని కాపాడుతున్న చంద్రబాబును నిలదీయటమే లక్ష్యమన్నారు. జగనన్న నాయకత్వంతోనే రాజన్న రాజ్యం సాధ్యమవుతుందని ఆమె అన్నారు.
కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా తాను నల్లబ్యాడ్జి పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నట్లు షర్మిల తెలిపారు. వైఎస్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, జగన్ అభిమానులు కూడా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని ఆమె కోరారు.
చీకట్లో చిదంబరంతో రహస్య ఒప్పందాలు చేసుకున్న చంద్రబాబునాయుడు కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్ జగన్ సోదరి షర్మిల ఆరోపించారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు ముందుగా ఆమె గురువారమిక్కడ మాట్లాడుతూ రాష్ట్రంలో మూడేళ్లుగా ప్రధాన ప్రతిపక్షం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ప్రజలు సమస్యలతో అల్లాడిపోతుంటే ప్రతిపక్షం చోద్యం చూస్తోందన్నారు. కిలో రెండు రూపాయల బియ్యం, మద్యపాన నిషేధంపై బాబు ప్రజలను మోసం చేశారని షర్మిల మండిపడ్డారు.
విద్యుత్ బిల్లులు చెల్లించలేని రైతులపై కేసులు పెట్టి జైల్లో పెట్టించారన్నారు. అవమాన భారంతో వందలమంది ఆత్మహత్యలు చేసుకున్నారని.... ఆపాపం చంద్రబాబుది కాదా అని షర్మిల ప్రశ్నించారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు అవిశ్వాసం పెట్టడం లేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు తప్పా మూడో పార్టీ ఉండకూడదని కుట్ర పన్నుతున్నారని, జగన్ ప్రజల మధ్య ఉంటున్నారనే జైల్లో పెట్టించారని షర్మిల అన్నారు

No comments:
Post a Comment