Friday, November 9, 2012

తెలుగు ప్రజల సహనానికి పరీక్ష ఎంతకాలం?

జననేత జగనన్నను అక్రమ అరెస్టుల ద్వారా జైల్లో పెట్టి 127 రోజులు అయింది. ఇది కేవలం రాజకీయ కుట్ర అని నూటికి 94 శాతం భావిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, ఎల్లో మీడియా, దేశంలో రిలయన్స్ దుష్టశక్తులు, ప్రజా వ్యతిరేక విధానాల నాయకి సోనియాగాంధీ సీబీఐని అడ్డుపెట్టుకుని కనీస సహజ న్యాయం, సమాన అవకాశాలు ఇవ్వకుండా, పౌరహక్కులు లేకుండా బెయిల్ నిరాకరణ నాటకాన్ని కొనసాగిస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లు? జగన్ గారిని ఎందుకు అక్రమంగా అరెస్టు చేశారో తెలుగు ప్రజలకు తెలుసు.

జగనన్నా, రాజన్న ఆశయాలకు సారథ్యం వహిస్తున్నాడనీ, సంక్షేమ పథకాల అమలుకై పోరాడుతున్నారనీ, రాష్ట్ర సమగ్రాభివృద్ధికై, రాష్ట్ర సహజ వనరుల్లో రాష్ట్రానికే మొదట ప్రాధాన్యతకై నిలిచాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక పాలనను సాగిస్తుంటే ప్రజాపక్షం వహించడమే నేరమా? అందుకే అక్రమ అరెస్టు, కుంటిసాకులతో బెయిల్ నిరాకరణ అనేది జగమెరిగిన సత్యం.

కానీ, తెలుగు ప్రజలు వీరోచిత చరిత్ర కలిగినవారు. తెలుగు ప్రజలు శాంతిప్రియులు మాత్రమే కాదు, దానికి ఒక హద్దు వుంది. జగన్ గారికి బెయిల్ కొరకు ముందు చట్టబద్ధంగా న్యాయస్థానంలో పోరాడతారు. రాజకీయ రంగంలో రాబోవు ఎన్నికల్లో జగనన్న అరెస్టుకు నిరసనగా తగిన బుద్ధి చెబుతారు. జగన్‌గారిని జైల్లో ఎన్ని రోజులు పెట్టారో లెక్కగట్టి ప్రతిగా లక్ష రెట్లు ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమాలు చేసిన, నిరసనలు తెలిపి ప్రతీకారం తీర్చుకుంటారు. తెలుగు ప్రజల అసంతృప్తి నిరసన జ్వాలలు అన్నీ అగ్నిపర్వతం వలె బద్దలు కాకముందే దుష్టశక్తులన్నీ జాగ్రత్తపడాలని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా జగనన్నను బేషరతుగా విడుదల చేయాలని తెలుగు ప్రజలు కోరుతున్నారు.

- చాగంటి రవీంద్రారెడ్డి,
భద్రాచలం, ఖమ్మం జిల్లా

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...