‘అక్కా జగనన్న ఎప్పుడొస్తాడు.. అన్న రాకుంటే నేను బతకనక్కా’ అంటూ లక్ష్మి అనే అమ్మాయి షర్మిల వద్ద కన్నీటి పర్యంతమైంది. మంగళవారం గద్వాలలోని వేదనగర్‌లో నేతన్నల సమస్యలు తెసుకునేందుకు షర్మిల వెళ్తుండగా.. లక్ష్మి విలపిస్తూ ఆమె వద్దకు వచ్చింది. ‘అక్కా జగనన్న ఎప్పుడొస్తాడు’ అంటూ ప్రశ్నించింది. జగనన్న బయటకు రాకుంటే తాను బతకనంటూ విలపించింది. దీంతో షర్మిల ఆమెను ఓదారుస్తూ అధైర్యపడొద్దని, త్వరలోనే జగనన్న వస్తాడమ్మా అని ధైర్యం చెప్పారు.
No comments:
Post a Comment